Aha, Amazon, Netflix: ఓటీటీ Platformsతో Audienceకు లాభమేంటి? Cinema ఎలా మారుతుంది? | BBC Telugu

2 Просмотры
Издатель
రంగుమీదో, ఆడవాళ్ల మీదో, అవిటితనం మీదో సృష్టించే వెకిలి కామెడీ కాకుండా కూసింత ఆరోగ్యకరమైన వినోదం కోసం చూసేవాళ్లకు OTT కొంతమేర అవకాశం కల్పిస్తుంది. ఓటీటీతో ఇరుగూ పొరుగూ సినిమాలను కూడా చూసే అలవాటు పెరుగుతుంది. అలా ఎక్స్పోజర్ పెరుగుతుంది. సినిమా అంటే ఈ ఫార్ములా మాత్రమే కాదు, అంతకుమించి ఏదో ఉంది అనేది కొందరికైనా అర్థమయ్యేలా చేస్తుంది. #WeeklyShowWithGS #OTTPlatforms #TeluguMoviesonOTT #Tollywood
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:
Категория
Зарубежные фильмы
Комментариев нет.
Яндекс.Метрика